Harishrao: ఫార్ములా ఈ రేస్‌పై చర్చ జరపండి

2
- Advertisement -

కేటీఆర్‌కి ఫార్ములా ఈ రేస్ మీద సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ఈ సందర్భంగా స్పీకర్‌కి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా అన్నారు. వారు మాట్లాడితే మీకు, ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుందని…ఇది ముమ్మాటికి అక్రమ కేసు అన్నారు హరీశ్‌ రావు.

Also Read:ఫార్ములా ఈ కార్‌ రేసుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

- Advertisement -