ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ నిరుద్యోగ బాకీకార్డు

10
- Advertisement -

నిరుద్యోగ జేఎసీకి ఇచ్చిన మాట నిలబెట్టుకో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్‌ను నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేక,రెండు లక్షల ఉద్యోగలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో చేపించాడు…గాంధీ ల పేరులు చెప్పి ఓట్లు అడిగారు… రాజీవ్ యువ వికాస నికి మంగళం పాడింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

రేవంత్ రెడ్డి దిల్‌సుఖ్‌నగర్‌, చిక్కడపల్లి లో నువు వెళ్లి చర్చ పెట్టాలి…జాబ్ క్యాలెండరు లేదు,ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు,2లక్షల ఉద్యోగం బోగస్ ,హామీలు బోగస్..మొత్తం అని బోగస్ మాట్లాడు..నిరుద్యోగ యువత అంత జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నీ ఓడగొట్టాలి…కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అంటే నిరుద్యోగ యువత మొత్తం జూబ్లీహిల్స్ లో ప్రచారం చేయాలి అన్నారు.

Go46,జీవో 29,నష్టపోయిన నిరుద్యోగులు అందరూ కి న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ నీ ఓడించాలి..జాబులు నిపండి అంటే జెబ్బులు నీపూకుంటున్నారు.
సంక్షేమ లో ఫెయిల్, కలెక్షన్ లో పాస్…విద్య రాని వాడు, విద్యాశాఖ మంత్రి…గన్ కల్యూచర్, వాటాల కోసం బెదిరింపులు…కాంగ్రెస్ ప్రభుత్వం లో ఐఏఎస్ ఆఫీసర్లు వాలంటీర్స్ రిటైర్డ్…లోకల్ 95% రిజర్వేషన్ కోసం కెసిఆర్ సాధించాడు.నోటిఫికేషన్ ఇచ్చింది brs, ఎగ్జామ్స్ పెట్టింది brs, కేవలం నీయమక పత్రాలు ఇచ్చింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

Dsc, jl, గ్రూప్ 1,group2,3’4…AE, AEE. పోలీస్, gpo,ఉద్యోగాలు ఇచ్చింది brs మాత్రమే..అసెంబ్లీ లో చర్చ పెట్టుతా అంటే ఒకరోజు మాత్రమే పెట్టాడు, రేవంత్ రెడ్డి కి ఎందుకు ఇంత భయం…నిరుద్యోగ బాకీ కార్డు ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి తెలియచేయాలి…మల్లి 20 ఏండ్ల వరకు కాంగ్రెస్ పార్టీ రాదు..
Brs పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుంది అని తెలిపారు.

- Advertisement -