కాంగ్రెస్‌ పాలనలో బిల్డర్లు ఆత్మహత్య: హరీశ్‌

4
- Advertisement -

కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీశ్‌ రావు.. బిఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో.., ఫ్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ (మేడ్చల్ జిల్లాలో) ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం అన్నారు.

అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడం,మూసి, ఫార్మా సిటీ, మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలు,ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకపోవడం బాధాకరమన్నారు.

 

Also Read:ఈషా ఫౌండేషన్..సంతోష్ కుమార్‌కి ఆహ్వానం

- Advertisement -