ఈ దుర్మార్గపు చెయ్యి గుర్తు పాలన మాకొద్దు, అవసరం లేదు అని మండిపడుతున్నారు ఆటో డ్రైవర్లు. పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, ఇంటి కిరాయి యెట్లా కట్టాలి..ఆటో కిరాయి రెండు వందలు వస్తుంటే యెట్లా బతకాలి సార్ అంటూ హరీశ్ రావుతో మొరపెట్టుకున్నారు ఆటో డ్రైవర్ మల్లయ్య.
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆటో డ్రైవర్ మల్లయ్య కన్నీళ్లు పెట్టుకున్న తీరు తనను కలిచివేసిందన్నారు. ఇప్పటికైనా కండ్లు తెరవండి. రోడ్డున పడ్డ ఆటో కార్మికుల జీవితాలకు భరోసా కల్పించండన్నారు.
“ఈ దుర్మార్గపు చెయ్యి గుర్తు పాలన మాకొద్దు, అవసరం లేదు..
పిల్లల ఫీజులు ఎలా కట్టాలి,
ఇంటి కిరాయి యెట్లా కట్టాలి..
ఆటో కిరాయి రెండు వందలు వస్తుంటే యెట్లా బతకాలి సార్”అంటూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆటో డ్రైవర్ మల్లయ్య కన్నీళ్లు పెట్టుకున్న తీరు నన్ను కలిచివేసింది.… pic.twitter.com/z5pc4psQjg
— Harish Rao Thanneeru (@BRSHarish) February 10, 2025
Also Read:హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి..

