వరంగల్‌లో మంత్రి హరీశ్‌ రావు

45
harish
- Advertisement -

వరంగల్ పాత సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పర్యవేక్షించారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు, మేయర్ గుండు సుధారాణి , అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -