కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హరీశ్‌రావు

9
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను విచారించింది కమిషన్. తాజాగా ఇవాళ హరీష్‌ రావును విచారిస్తున్నారు.

కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్‌ చేరుకున్న హరీశ్‌ రావు.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అనంతరం బీఆర్‌కే భవన్‌కు బయల్దేరారు. హరీశ్‌రావుకు మద్దతుగా పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తరలివచ్చారు.

Also Read:TG:ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్ కామర్‌ ప్రెసిడెంట్‌గా సునీల్ నారంగ్

- Advertisement -