రాష్ట్రంలో ప్రభుత్వం రేవంత్ కు పరిపాలన రావడం లేదు…ఐఎస్ఐ ఐపీఎస్ లను పుటపుటకు మార్చడం వలన పాలన కుంటుపడుతుంది అని మాజీ మంత్రి హరీష్ రావు. సంవత్సరం లో 5 సార్లు బదిలీలు చేశారు…యావరేజ్ గా 6 నుండి 8 నెలలకు ఒక్క హెచ్ ఓ డి మారాడు.అత్యంత కీలకమైన విద్యుత్ రంగం చూస్తే 5అధికారులు మారారు.అందుకే విద్యుత్ శాఖ ఆగమాగం అవుతుంది.మార్చడం వలన విద్యుత్ శాఖ అస్తవ్యస్తం అవుతుంది.ఆ శాఖను అర్ధం చేసుకొనే లోపే బదిలీ అవుతున్నారు.
సింగరేణి సంస్థ లో కూడా 4మారారు..జిహెచ్ఎంసి లో కూడా అదే పరిస్థితి.ఐ అండ్ పియర్ లో కూడా 4అధికారులు మారారు.అందుకే ఇప్పుడు మీకు ఆక్రిడిషన్ కార్డులు కూడా రావడం లేదు అన్నారు.
విద్యాశాఖ సెక్రటరీ ,స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ముగ్గురు అధికారుల బదిలీలు అయ్యాయి..ఆరోగ్యశ్రీ లో 8అధికారులు బదిలీలు అయ్యారు పేదలకు ఏం వైద్యం అందిస్తారు..రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లుగా నలుగురు మారారు.పంచాయతీ రాజ్ కమిషనర్ లుగా నలుగురు మారారు.ఇది కూడా పేదలకు అందుబాటులో ఉండే శాఖ కేంద్రం నుండి నిధులు తెచ్చే శాఖ.ఇప్పటివరకు 145మంది ఐఎస్ఐ లను బదిలీలు చేశారు,25మంది కలెక్టర్లు బదిలీ లు అయ్యాయి.మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 5సార్లు అధికారాలు బదిలీలు అయ్యాయి.ఐటీ శాఖలో ఇదే పరిస్థితి.మైనింగ్ శాఖ రాష్ట్రానికి ఆదాయం ఇచ్చే శాఖ 5డైరెక్టర్లు మారారు.జిహెచ్ఎంసి అంటేనే రాష్ట్రానికి గుండెకాయ అలాంటి జిహెచ్ఎంసికి ఆరు నెలలు కాకుండానే మార్చుకున్నారు.కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు తేవడం లో విఫలం అవుతున్నారు అన్నారు.
కేంద్రంలోని ఆయా శాఖల సెక్రటరీ లతో పరిచయం అయ్యేసరికి వారిని బదిలీ చేస్తున్నారు..కొందరు కలెక్టర్లను ఆరు నెలలు కాక ముందే తీశారు..విద్యుత్ శాఖలో సైతం 6నెలలు కాక ముందే మార్చుకున్నారు…విద్యుత్ శాఖలో సైతం ఇష్టం వచ్చినట్లు మార్చడం ద్వారా అవినీతి మయం అయింది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ను 13నెలలకే తీశారు..యాదాద్రి జిల్లా కలెక్టర్ ను 8నెలలకే మార్చారు.వరంగల్ కలెక్టర్ ను 6నెలలకే మార్చారు.ఇలా తక్కువ కాలం కే మార్చడం వలన వారు మానసికంగా ఇబ్బంది ఎదుర్కుంటారు.. ఐఏఎస్ లను మార్చడం వలన పరిపాలన దెబ్బతింటున్నది ..ముఖ్యమైన శాఖలకు కూడా ఇదే తరహా మార్చడం వలన పరిపాలన మీద పట్టు రాదు.దీనితో వారు సక్రమంగా పనిచేయలేరు.అనాడు అడ్డగోలుగా మాట్లాడారు.పదవి కాలం పెంచడం గురించి.బిఆర్ఎస్ అనాడు పదవి కాలం పొడిగిస్తే అడ్డగోలుగా మాట్లాడారు.ఇప్పుడు మాత్రం వారికి నచ్చిన వారికి ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నారు.డజన్ మంది ఐఏఎస్ లకు పదవి కాలం పొడిగించారు.
ఇంజనీర్లులకు సైతం ఎక్స్టెన్షన్ ఇస్తూ పోతున్నారు.యాంగ్ ఇండియా స్కూల్స్ , ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఉన్నారు అంత ఎక్సెటెన్షన్ లో ఉన్నవారేనన్నారు.
యాంగ్ ఇండియా స్కూల్స్ లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు.అన్ని ఆధారాలు ఉన్నాయి,త్వరలో అన్ని బయట పెడుతాను.ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.అన్ని ఆధారాలు ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు మంచి పేరు ఉండేది.ఇప్పుడు ఇలా 6నెలలకు ఒక్కరిని మార్చడం వలన పరిపాలన ఆగం అవుతుంది.అందుకే ఒక్క అవార్డు కూడా రావడం లేదు.గత మా ప్రభుత్వం లో అనేక అవార్డు లు వచ్చేవి.రాష్ట్రంలో అడ్డుగులుగా బదిలీలు ఎవరి కోసం.ఎందుకోసం.ముఖ్యమంత్రి ఐఏఎస్,ఐపీఎస్ లను బెదిరిస్తున్నారు.మీ అవినీతి చిట్టా అంత బయట పెడతాం అంటున్నారు.ముఖ్యమంత్రి చెప్పినట్లు చేయకపోతేనే కదా బెదిరింపులు.అవినీతి కి తల ఉపకపోవడంతో వాళ్ళను బెదిరించి వారిని బదిలీ చేస్తున్నారు.దాదాపు 18మంది కలెక్టర్లు 2ఏండ్ల లోపు బదిలీ అయ్యారు..సంవత్సరం లోపు వారికి ఎక్కడ అర్థం అవుతుంది.యాంగ్ అధికారుల పట్ల బెదిరింపులు ధోరణి ముఖ్యమంత్రి మానుకోవాలి.ఈ మధ్య మైనింగ్ కు సంబంధించిన అవినీతి బయట పెట్టడం జరిగింది …17ఎకరాల భూమి నీ ముఖమంత్రి అన్యాయులకు ఎలా ఇచ్చారు.యాక్షన్ ఉండాలి,లేదా టెండర్లు ఉండాలి రెండు లేకుండా ఎలా ఇస్తారు.నేను ఆర్టీఐ చట్టం ద్వారా వివరాలు సేకరించాను …మొబైల్ క్రషింగ్ అని ఇచ్చారు.కానీ అక్కడ మొబైల్ క్రషింగ్ కాదు అక్కడ ఫిక్స్డి క్రషింగ్ నడుస్తోంది.60,70కోట్ల నష్టం ప్రభుత్వం కు వస్తుంది.మైనింగ్ ఫీజ్ కట్టకుండా అన్ని ఉచితంగా ఇచ్చారు.నియో పోలీస్ లో ఈ క్రషింగ్ ఇచ్చారు అన్నారు.
ప్రభుత్వం రాయల్టీ కట్టాలి, అవి కూడా కట్టకుండా ఎగ్గొట్టారు.పెనాల్టీ వేయాలి దానికి దాదాపు 30కోట్లు.లెక్క దొరకకుండా డీజిల్ జనరేటర్ తో నడుపుతున్నారు.8అనుమతులు ఉండాలి. సీఎఫ్ఓ పర్మిషన్ లేదు, ఇసి లేదు,పొల్యూషన్ అనుమతి లేదు.ఓ ఆర్ ఆర్ కు కిలోమీటర్ దూరంలో ఎలాంటి స్టోన్ క్రషర్ కానీ రెడి మిక్స్ కానీ ఉండకూడదు.రేపు నిజనిర్ధారణ కోసం బీఆర్ఎస్ పార్టీ బృందం వెళ్తుంది.అన్ని వివరాలు అక్కడ షేర్ చేస్తారు.నిన్న నేను లొకేషన్ తో సహా ట్వీట్ చేశాను.ఇప్పటివరకు రిప్లై లేదు.సలహాలు ఇవ్వండి అని అంటాడు రేవంత్ రెడ్డి అందుకే మేము సలహాలు ఇస్తున్నాము ..అధికారులు మీరు చెప్పినట్లు మా మీద కేసు లుపేట్టడం లేదని బదిలీలు చేయడం కరెక్ట్ కాదు.ముఖ్యమంత్రి చెప్పినట్లు అవినీతికి సహకారం చేయకపోవటం తో ఇలా మార్చారు ..పెట్టుమన్న దగ్గర సంతకం పెట్టకపోవడంతో ఇలా బదిలీలు చేస్తున్నారు కావచ్చు.నీకు పరిపాలన రాకపోవడంతో లీక్ అంటున్నారు.లీక్ లకు ఎందుకు బయటపడాలి.జివో లు ఎందుకు ఆన్లైన్ లో పెట్టడం లేదు. హైకోర్టు మొట్టికాయలు వేస్తే కూడా ఇప్పటి వరకు 10శాతం జివో లు ఆన్లైన్ లో పెడుతున్నారు.మీరు తప్పు చేయకపోతే ఎందుకు జివో లు ఆన్లైన్ లో పెట్టడం లేదు.ఇంకా ఆఫ్ లైన్ లో పెడుతున్నారు.పరిపాల లో ముఖ్యమంత్రి పట్టు రావడం లేదు.అనాడు అడ్వైజర్ వద్దని కేసులు వేశారు.ఇప్పుడు సంతకం పెట్టీ అదే అడ్వైజర్ లు పెట్టుకున్నాడు..మేము కూడా అదే కేసు లో ఇంప్లిడ్ అయ్యాం..అప్పుడు ఒక్క న్యాయం ఇప్పుడు ఒక్క న్యాయం..ప్రతిపక్షంగా మేము సక్సస్ అయ్యాం.ఖమ్మం కు కేటీఆర్ వెళ్ళాడు ఇప్పుడు స్థలాలు ఇస్తాం అన్నారు ఇండ్లు కట్టిస్తాం అన్నారు.నేను శారద పీఠం వెళ్ళను అది ఆపుతున్నాం అన్నారు.దేవాదుల ప్రాజెక్టు వెళ్ళాం వెంటనే ముఖ్యమంత్రి వెళ్ళాడు.హెల్త్ సిటీకి వెళ్ళాం ప్రతి దానికి మేము వెళ్ళక స్పందిస్తున్నారు.జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ను గాలికి వదిలేశారు.మేము ఉన్నప్పుడు ప్రత్యేక జివో ఇచ్చాం.ఉద్యోగులకు ఎలా ఉండేదో అలానే మీకు అంటే జర్నలిస్టులకు ఉండేది.ఎంజీ ఏం లో ఎలుకలు కొరుకుతున్నాయి.జడ్చర్ల లో కుక్కలు కొరుకుతున్నాయి.కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ఇదే నిదర్శనం.సంగారెడ్డి లో నేనే కొత్తగా మార్చురి ఓపెన్ చేశాను.జడ్చర్ల లో నేను ఓపెన్ చేశాను.ఎడ్యుకేషన్ పాలసీ అట్టర్ ఫ్లాప్ ,…వెబ్ సైట్ నుండి పాలసీ నీ తొలగించారు.పిరాయింపుల ఒకటే విధానం ఉండాలి.ఇస్నాపూర్ వైస్ చైర్మన్ ఆసిఫాబాద్ లో కౌన్సిలర్ లు సస్పెండ్ చేసిన అధికారులు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.ఇప్పటికీ వరకు అసెంబ్లీ లో ఒక్క హౌస్ కమిటి లేదు.డిప్యూటీ స్పీకర్ లేడు,చిప్ విప్ లేకుండా ఈ ప్రభుత్వం చరిత్ర …హౌస్ లో ఇది తప్పనిసరి.చిప్ విప్ లేడు…. డిప్యూటీ స్పీకర్ లేడు.16కమిటీలలో ఒక్క కమిటీ లేదు.శాసన సభ గౌరవం తగ్గిస్తున్నారు.అసెంబ్లీ లైబ్రెరీ గబ్బు వాసన వస్తుంది.సమాచారం లేదు.కుప్ప అయిపోయింది.అసెంబ్లీ లో ఇద్దరు సెక్రటరీ పద్దతి వీరే తెచ్చారు అన్నారు.

