సిద్దిపేటలో హరీష్ పర్యటన..

261
harishrao
- Advertisement -

తడి చెత్త,పొడి చెత్త వేరుచేసి ఇచ్చే విధానం…ప్లాస్టిక్ నిషేధం అమమలవుతున్న తీరును ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలోని 6 వవార్డు అంబెడ్కర్ నగర్ లో హరీష్ రావు పాదయాత్ర నిర్వహించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు,కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ అధికారులు,పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.

మన ఇంటి మాదిరిగా ప్రతీ గల్లీని కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆదర్శ పట్టణాలు తయారవుతాయని హరీశ్‌రావు చెప్పారు. కాలనీ వాసులతో మాట్లాడి అక్కడి స్థానిక సమస్యలపై ఆరా తీస్తూనే.. ఇంటి గృహిణీలతో.. తడి, పొడి, హానికర చెత్త అంటే ఏమిటనే అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -