శ్రీవారిని దర్శించుకున్న హరీష్…

230
harishrao

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న హరీష్‌ చెల్లించుకున్నారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హరీష్‌రావు పేర్కొన్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో హరీష్ కు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.