బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీష్‌ రావు..

533
Minister Harish Rao
- Advertisement -

సిద్ధిపేట కోమటి చేరువద్ద ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కోమటి చెరువు ప్రాంతం బతుకమ్మ పాటలతో మారు మ్రోగితున్నది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆయన సతీమని శ్రీనితతో కలిసి బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. కోమటి చేరువు వద్దకు వేలాదిగా తరలివచ్చిన మహిళలు వైభవంగా బతుకమ్మ పండుగాను జరుపుకున్నారు.

harish rao wife

- Advertisement -