కేంద్రం తీరు సరికాదు: మంత్రి హరీష్

290
harishrao
- Advertisement -

కరోనా కష్ట కాలంలో నిరుపేదల పట్ల కేంద్రం సరిగా వ్యవహారించడం లేదన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో జానపద కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు హరీష్.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ … పేదలకు సహాయం విషయంలో కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదన్నారు.రాష్ట్రలకు అప్పులు తీసుకొమ్మని చెప్పి షరతులు పెట్టారని…దీని కోసం రాష్ట్రల పై కేంద్రం ఒత్తిడి పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ మంజూ శ్రీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -