హరిహర వీరమల్లు..వాయిదా!

7
- Advertisement -

అంతా అనుకున్నట్లే జరిగింది. హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడింది. సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ రూ.11 కోట్లు పవన్ కళ్యాణ్ వెనక్కి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ 12న హరిహర వీరమల్లు విడుదల కావాల్సి ఉంది.

తాజాగా అందుతున్న ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం జులై మొదటి వారంలో హరిహర వీరమల్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంతవరకూ ‘హరిహర వీరమల్లు’ సెన్సార్ పూర్తి కాలేదు.

థియేటరికల్ బిజినెస్ పూర్తి కాకపోవడంతో టెన్షన్‌లో నిర్మాతలు ఉన్నారు. నిర్మాత ఇబ్బందులు చూసి తన రెమ్యునరేషన్ దాదాపు రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్.

Also Read:అతిగా కూర్చుంటే…అనర్థమే

- Advertisement -