- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోండగా కీరవాణి సంగీతం అందిస్తుండగా సినిమాలోని మరో పాటకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. జూలై 24 కే థియేటర్స్ లో వస్తున్నట్టుగా సాలిడ్ పోస్టర్ ని పవన్ కళ్యాణ్ సహా నటుడు బాబీ డియోల్ పై డిజైన్ చేసిన దానితో రిలీజ్ చేశారు.
పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న తొలి చిత్రం కాగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read:ఢిల్లీకి భారీ వర్ష సూచన..
- Advertisement -

