గ్రీన్ ఛాలెంజ్‌…మొక్క‌లు నాటిన హ‌రిచంద‌న‌

681
harichandana
- Advertisement -

రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన హ‌రిత‌హారం స్ఫూర్తిని క‌లిగించేందుకు రాజ్య స‌భ స‌భ్యులు జె.సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ ఛాలెంజ్‌లో భాగంగా శార‌దా పీఠం స్వామిజి స్మాత్కానందేద్ర స్వామిజీ విసిరిన‌ సవాల్‌ను స్వీకరించారు జీహెచ్‌ఎంసీ శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ దాస‌రి హ‌రిచంద‌న.

త‌న నివాసంలోని ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా మ‌రో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఐజి ఉమెన్స్ సేఫ్టి, అడిష‌న‌ల్ సిపి క్రైం, అక్కినేని అమ‌ల ల‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

ghmc sherlingampally gonal commissioner harichandana accepts green challenge..ghmc sherlingampally gonal commissioner harichandana accepts green challenge..

- Advertisement -