జోగినిపల్లి రవిందర్ రావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు..

457
Joginapally Ravindar rao

ఈ రోజు సీఎం కేసీఆర్‌ దంపతుల పెళ్లి రోజని తెలిసిందే. అయితే ఈదే రోజు రాజ్య సభ సభ్యుడు ఎంపీ జోగినిపల్లి సంతోషకుమార్‌ తల్లిదండ్రులు.. పుణ్యదంపతులైన జోగినిపల్లి రవిందర్ రావు- శశికళమ్మ పెళ్లి రోజు కూడా కావడం విశేషం. కేసీఆర్ సతీమణి శోభమ్మ చెల్లెలే ఈ జోగినిపల్లి రవిందర్ రావు భార్య శశికళ. అంటే సీఎం కేసీఆర్‌,జోగినిపల్లి రవిందర్ రావు తోడళ్లులు అన్నమాట.

Joginapally Ravindar rao

జోగినిపల్లి రవిందర్ రావు దంపతుల కుమారుడు టీ న్యూస్ ఎండీ,రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సీఎం కేసీఆర్‌ వెంటే ఉండి పార్టీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. నేడు పెళ్లి రోజు జరుపుకుంటున్న సంతన్న తల్లిదండ్రులైన.. జోగినిపల్లి రవిందర్ రావు- శశికళమ్మ గారికి మా గ్రేట్ తెలంగాణ.కామ్‌ తరపున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి.