మంత్రి వేములకు బర్త్‌డే విషెస్‌ చెప్పిన కేటీఆర్,సంతోష్‌

248
santhosh
- Advertisement -

రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్డు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పుట్టినరోజు నేడు. ఆయన 55వ పుట్టినరోజు సందర్భంగా మంత్రులు,ఎమ్మెల్యేలు,టీఆర్ఎస్ నాయకులు బర్త్ డే విషెస్ తెలిపారు.

ఇక ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ . మంచి ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో ప్రజా జీవితంలో సుదీర్ఘ జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు కేటీఆర్.

- Advertisement -