హ్యాపీ బర్త్ డే….అనిల్ రావిపూడి

287
anil
- Advertisement -

‘పటాస్’ తో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే సూపర్ హిట్ సాధించి ఆ తరువాత వరుసగా ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘F2’ వంటి భారీ హిట్స్ తో దూసుకెళ్తోన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి …సూపర్ స్టార్ మహేష్‌తో సంక్రాంతికి మరో సారి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు.

తొలి సినిమా నుంచే తనదైన కామెడీ టైమింగ్ తో కమర్సియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందిస్తున్న అనిల్ రావిపూడి త్వరలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముంది రాబోతున్నడని తెలుస్తుంది. దీంతో పాటు సీక్వెల్ ఎఫ్ 3 ని తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు.

అనిల్ తెరకెక్కిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇక ఇవాళ అనిల్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -