పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హన్సిక..!

267
hansika
- Advertisement -

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న బ్యూటీ హన్సిక మోత్వాని. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించిన హన్సిక త్వరలో పెళ్లిచేసుకోబోతుందనే వార్త ఇప్పుడు టీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్తను రెండో రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారని తమిళ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తన పెళ్లి వార్తలపై స్పందించారు హన్సిక.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ ఓ మైగాడ్ ఎవరతను, నాకు తెలియకుండా నాకు పెళ్లా అంటూ ప్రశ్నించి ఆదిలోనే పుకార్లకు పుల్ స్టాప్ పెట్టింది హన్సిక.

- Advertisement -