ఇజ్రాయెల్ బందీల విడుదల

7
- Advertisement -

ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది హమాస్. దాదాపు రెండేళ్ల అనంతరం హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారికి విముక్తి లభించింది.

తొలి విడతగా ఏడుగురు బందీలను రిలీజ్ చేసింది హమాస్. ఇజ్రాయెల్ బందీలను రెడ్ క్రాస్ సంస్థకి అప్పగించింది హమాస్. మిగతా బందీలను కూడా విడదుల చేయనుంది హమాస్.

ఇందుకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది ఇజ్రాయెల్.

Also Read:‘కారు’ కావాలా..’బుల్డోజర్’ కావలా: కేటీఆర్

- Advertisement -