H1-B వీసా..ఆ కంపెనీలకు రిలీఫ్

8
- Advertisement -

H1-B వీసా ఫీజు నిబంధనల్లో బిగ్‌ కంపెనీలకు రిలీఫ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, ఫైజర్‌లకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు.

అలాగే జాన్సన్‌ జాన్సన్‌, వాల్‌మార్ట్‌ కంపెనీలకు మినహాయింపు ఇస్తూ..నేషనల్‌ ఇంట్రస్ట్‌ వేవర్‌ కింద లక్ష డాలర్ల ఫీజు నిబంధన నుంచి తొలగించారు. భారత్‌ నుంచి ఈ కంపెనీల్లో జాబ్‌కి వెళ్లేవాళ్లకు బిగ్‌ రిలీఫ్‌ దక్కనుంది.

ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో ఒకే ఒక్క పదం వల్ల ఈ సంస్థలు బయటపడ్డాయి.

Also Read:బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షాలు

- Advertisement -