గుట్టు చప్పుడు..టీజర్

23
- Advertisement -

సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గుట్టు చప్పుడు. పిట్టకథ, స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాతో మెప్పించిన సంజయ్ రావు… డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై డా॥ లివింగ్‌స్టన్‌ నిర్మాణంలో మణీంద్రన్‌ దర్శకత్వంలో వస్తున్నారు.

రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్‌రావ్‌ సరసన ఆయేషాఖాన్‌ జంటగా నటిస్తున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేయగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Also Read:KTR:ప్రజ్వల్‌ని ఎందుకు దేశం విడిచేలా చేశారు?

 

- Advertisement -