కొత్త పార్లమెంట్ శంకుస్థాపన కార్యకమంలో పాల్గొన్నగుత్తా..

159
Gutha sukender reddy
- Advertisement -

పార్లమెంట్ నూతన భవనానికి భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీలోని వీడియో కాన్ఫరెన్స్ రూమ్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా పార్లమెంట్ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ తిలకించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు,తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ సెక్రెటరీ డా” వి.నర్సింహాచార్యులు ,అసెంబ్లీ,మండలి సిబ్బంది,తదితరులు హాజరయ్యారు.

- Advertisement -