యూత్ ఐకాన్‌…కేటీఆర్

128
ktr

ప్రముఖ జర్నలిస్ట్ టి వేణుగోపాల్ రెడ్డి రచించిన యూత్ ఐకాన్ కేటీఆర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటలకు చైర్మన్ ఛాంబర్‌లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు వేణుగోపాల్ రెడ్డి.