టీటీడీకి మండలి ఛైర్మన్‌ గుత్తా ధన్యవాదాలు 

2
- Advertisement -

తిరుమలలో తెలంగాణ రాష్ట్ర  ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను  అనుమతి ఇచ్చిన  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ బీర్ నాయుడుకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి  ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో చర్చించి ,  వారానికి నాలుగు సిఫార్సు లేఖలు అనుమతించేందుకు  అంగీకరించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు .  వారానికి రెండు బ్రేక్ దర్శనం, రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన లేఖలు పరిగణనలోకి తీసుకోవడం శుభపరిణామంగా ఆయన తెలిపారు.

Also Read:పోలీసులే ధర్నా చేసే పరిస్థితి వచ్చింది:ఆర్‌ఎస్పీ

- Advertisement -