స్పీకర్‌ని కలిసిన ఎమ్మెల్సీ గుత్తా…

554
pocharam guttha
- Advertisement -

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుత్తాకు అభినందనలు తెలిపారు స్పీకర్ పోచారం.

ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సోమవారి ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గుత్తా ఒకరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. 2021 జూన్ మూడు వరకు గుత్తా ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.

- Advertisement -