గురుకుల..హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

63
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తన్న గురకుల విద్య. రాష్ట్ర బీసీ గురుకుల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు కీలక ప్రకటన జారీ చేశారు. బీసీ గురుకులాల్లో ఇంటర్ డిగ్రీ ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలిని పిలుపునిచ్చారు. బీసీ గురుకులాల్లో అప్లై చేసుకున్న హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్లౌడ్‌ చేసుకోవచ్చని మల్లయ్య తెలిపారు. http://mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకో వాలని ఆయన తెలిపారు.

Also Read: భోజనం చేసిన తరువాత స్వీట్స్ తింటే.. ఎమౌతుందో తెలుసా ?

ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 277 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని, ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే 040 – 23328266, 23322377 నంబర్లను సంప్రదించాలన్నారు.

Also Read: మే జూన్‌లోని ఈ తేదీలు చాలా ముఖ్యం

- Advertisement -