అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి

40
america
- Advertisement -

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చోటుచేసుకుంది. ఇండియానా స్టేట్‌లోని ఓ మాల్‌లో దుండగుడు కాల్పులకు తెగబడగా ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. , ఓ పౌరుడు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడని పోలీసులు వెల్లడించారు.

అమెరికాలో కాల్పుల సంఘటన సర్వం సాధారణమై పోయింది. ఏడాది కాలంలో సుమారు 40 వేల మందికిపైగా తుపాకీ కాల్పుల్లో మృతిచెందారని అధికారులు వెల్లడించారు.

- Advertisement -