తెలంగాణ‌కు జీఎస్టీ పరిహారం విడుద‌ల..

198
gst
- Advertisement -

జీఎస్టీ విధానం వల్ల పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరోసారి పరిహారం విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.95వేల కోట్ల పరిహారం విడుదల చేయగా.. తాజాగా 16వ విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 5వేల కోట్లు విడుద‌ల చేసింది. ఈ విడతలో స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా తెలంగాణ‌ రాష్ట్రానికి రూ.1703.56 కోట్ల పరిహారం విడుద‌ల చేసింది కేంద్రం ప్రభుత్వం.

- Advertisement -