జులైలో గ్రూప్-2 ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రారంభం..

249
TSPSC Chairmen Ghanta Chakrapani
- Advertisement -

టీఎస్ పీఎస్సి చైర్మన్ ఘంటా చక్రపాణి ఈ రోజు రాజ్ భవన్‌లో 2017-18 వార్షిక నివేదికను గవర్నర్‌కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-2 ఇంటర్వ్యూ ప్రక్రియను జులై మొదటి వారంలో ప్రారంభిస్తామని ఆయన అన్నారు. 2 వేల మందికి పైగా అభ్యర్థులు ఇంటర్వ్యూ లో పాల్గొంటారు.వివాదాలకు అతీతంగా ప్రక్రియ పూర్తి చేస్తాం TRT జాబితా పూర్తి అయింది. ప్రభుత్వానికి పంపించాము. త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. విద్యాశాఖ అమెదం తెలుపగానే నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని చక్రపాణి తెలిపారు.

- Advertisement -