- Advertisement -
గ్రూప్ 1 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల జాబితా విడుదల చేశారు. అక్టోబర్ 21 నుండి 27 వరకు 7 పేపర్లకు పరీక్ష జరిగింది.
ప్రిలిమ్స్ లో 31 383 మందు క్వాలిఫై అయినప్పటికీ మెయిన్స్ 21 వేల 93 మంది హాజరయ్యారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత సందేహాలున్నవారు 15 రోజుల్లోగా ఒక్కో పేపర్ కు 1000 చొప్పున చెల్లించి రీ కౌంటింగ్ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read:కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ
రీ కౌంటింగ్ ప్రక్రియ అనంతరం మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాలు పరిశీలన జాబితా tgpsc వెల్లడిస్తుంది.అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు tgpsc వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు తెలిపింది కమిషన్.
- Advertisement -

