ప్రకృతి విలువను చెప్పాలి : ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి

51
sp
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గోంటూ మొక్కలు నాటుతూ, ప్రకృతి విలువను చాటి చెబుతున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ సీపీ కె.ఆర్.నాగరాజు విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస రెడ్డి…జిల్లా క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం నారాయణపేట ఎస్పీకి, గద్వాల్ ఎస్పీకి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలు విసిరారు.

- Advertisement -