- Advertisement -
సంతన్న నాటించిన మొక్కలు నేడు పూజకు వచ్చే. వట సావిత్రి పౌర్ణమి సందర్బంగా మహిళలంతా వట వృక్షానికి పూజ చేస్తారు, ముఖరా కే గ్రామంలో గ్రీన్ ఇండియా చాలెంజ్లో నాటిన మొక్కలు నేడు పెద్దగా అయి వృక్షాలుగా మారి నేడు పూజకు ఆహ్వానితమైంది.
ముఖరా కే గ్రామంలో వటసావిత్రి సందర్బంగా మహిళంతా ఇలా చెట్టుకు పూజ చేశారు…గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫలితాలు ఇలా గ్రామాల్లో కనబడుతున్నాయి.
Also Read:అనాస…ఆరోగ్య ప్రయోజనాలు
- Advertisement -

