GIC:హరితసేనలో కవల పిల్లలు

9
- Advertisement -

తమ కవల పిల్లలు మొదటి పుట్టిన రోజు సందర్భంగా హరిత సేనలో భాగంగా మొక్కలు నాటారు చెక్కపల్లి పరిశరములు దీపిక కుమారులు శివంశ్ విహాన్షు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన వ్యవస్థాపకులు గౌరవ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన హరిత సేనలో పాల్గొని మొక్కలు నాటారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినీపల్లి మండలం తడగొండ గ్రామంలో వారి ఇంటి ఆవరణలో తమ పిల్లల జన్మదిన పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు .ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మా కుమారులు శివంషు విహాన్షు మొదటి పుట్టిన నాటడం జరిగింది పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న హరిత సేన సభ్యులు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:మెట్రో సెకండ్ ఫేజ్..పరిపాలనా అనుమతి

- Advertisement -