ముఖరా కె..గ్రామంలో గ్రీన్ ఛాలెంజ్

2
- Advertisement -

గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జన్మదినం సందర్బంగా మొక్కలు నాటారు ముఖరా కె సర్పంచ్ కొడుకు గాడ్గే దీపక్. జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో ముఖరా కె గ్రామం లో ప్రతి వేడుకకు మొక్కలు నాటడం ఆనవాతి అన్నారు.

ప్రతి ఒక్కరు కేసిఆర్ హారిత యజ్ఞని కొనసాగించేందుకు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటుతూనే ఉంటామని, నాటిన ప్రతి మొక్కను కాపాడుతామని సర్పంచ్ అన్నారు.

Also Read:TTD: అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ

- Advertisement -