మంత్రి కేటీఆర్ బర్త్ డే..గ్రీన్ ఛాలెంజ్

27
- Advertisement -

మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్బంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో 2000 మొక్కలు నాటారు ముఖరా కె గ్రామస్తులు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్బంగా 2000 మొక్కలు నాటి 100% బ్రతికిస్తామని ప్రమాణం చేశారు గ్రామస్తులు.

మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని ప్రతి యేటా గ్రామంలో మొక్కలు నాటుతున్నారు. కేటీఆర్ ప్రతి జన్మదినం సందర్బంగా 2000 మొక్కలు నాటుతున్నామని గ్రామస్తులు వెల్లడించారు. ఇప్పటి వరకు కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని మొత్తం 10000 మొక్కలు నాటామని చెప్పారు. మొక్కలు నాటడమే కాదు దాని 100% రక్షిస్తునమని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో గ్రామంలో ఇప్పటి వరకు 1లక్ష మొక్కలు నాటి 100% రక్షిస్తూమని సర్పంచ్ గాడ్గే మీనాక్షి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గే సుభాష్, ఉపసర్పంచ్ వర్ష, మాదవ,వెంకటి, సంజీవ్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Also Read:బీజేపీతో జేడీఎస్ దోస్తీ.. వద్దనుకున్న తప్పలేదా?

- Advertisement -