కొల్లాపూర్‌ పీఎస్‌లో గ్రీన్ ఛాలెంజ్…

563
kollapur
- Advertisement -

రాజ్యసభ సభ్యలు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటారు కొల్లాపూర్ సిఐ బి. వెంకట్ రెడ్డి, SI మురళి గౌడ్ మరియు సిబ్బంది.నాగర్ కర్నూల్ జిల్లా SP సర్ ఆదేశాలమేరకు మరియు కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకటయ్య గారు విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి ఈరోజు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు .ఇలాంటి మంచి కార్యక్రమం గ్రామ స్థాయికి వెళ్లేలానే ఉద్యేశ్యం తో , కొల్లాపూర్ సర్కిల్ పోలీస్ యంత్రాంగాన్ని , సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ యువకులు భాగస్వామ్యం కావాలని కోరారు.

అలానే నేను మరో ముగ్గురికి నాగర్ కర్నూల్ సిఐ గాంధి నాయక్ , అచ్చంపేట సిఐ రామకృష్ణ , అమ్రాబాద్ సిఐ బీసన్న కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్ , మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -