- Advertisement -
ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కోదురుపాక పాఠశాల ఆవరణలో బోయినిపల్లి మండల జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.
ఎంపీపీ వేణుగోపాల్, TRS మండల అధ్యక్షుడు మెదుగుల మల్లేశం, వైస్ ఎంపీపీ నాగయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ నాగుల రజిత,అనిల్, మాజీ ఎంపీటీసీ బొల్లావేని భానుశ్రీ-తిరుపతి, స్తంభ లక్ష్మీరాజాం,రాములు, సందుల దేవయ్య, ఒడ్డెల మహేందర్, ఆకుల కర్ణాటక, సారంపల్లి కమల్,అనుముల భాస్కర్, నారాయణరెడ్డి,పూర్ణచందు,కనకయ్య,బాలరెడ్డి, ఆనంద్, మల్లయ్య,సుధాకర్ మరియు TRS కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -