రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తోంది. ఇప్పటికే మూడు కోట్ల మైలురాయిని దాటిని ఈ గ్రీన్ ఛాలెంజ్ మరింత విజయవంతంగా నడుస్తోంది. పలువురు సీని, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గోంటున్నారు.
తాజాగా ముఖ్ర కె గ్రామంలొ మరాట పిఠాధిపతి శ్రీ వైష్నవ్ సంత్ నారాయన్ మహారాజ్ మొక్కను నాటారు. హరిత తెలంగాణకోసం ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చాల గొప్పదని కొనియాడారు. సంతొష్ కుమార్ క్రుషి అబినందనియం అన్నారు.
@MPsantoshtrs గారి #greenindiachallenge లొ బాగంగా ముఖ్ర కె గ్రామంలొ మొక్క నాటిన మరాట పిఠాదిపతి శ్రి వైష్నవ్ సంత్ నారాయన్ మహారాజ్ ..సంతొష్ కుమార్ గారి క్రుషి అబినందనియం అని కొనియాడారు …..#harahaitohbharahai pic.twitter.com/DJ4cAIyZ7n
— Deepak Mukhra K (@GadgeDeepak9) November 5, 2019