సర్పంచ్, ఉపసర్పంచ్ లకు చెక్ పవర్..నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్

389
Gramapanchayat
- Advertisement -

గ్రామపంచాయితీల చెక్ పవర్ కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ సర్కార్. సర్పంచ్ , ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ కల్పిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం 2018లో చెక్ పవర్ కు సంబంధించిన సెక్షన్లను నోటిఫై చేసింది ప్రభుత్వం.

g1

జూన్ 17నుంచి సర్పంచ్, ఉపసర్పంచ్ లకు సంయుక్తంగా చెక్ పవన్ అందుబాటులోకి రానుంది. గత కొద్ది రోజులుగా ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ లేదంటూ పలు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

- Advertisement -