- Advertisement -
ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ OSD సుమంత్‌ను ప్రభుత్వం తొలగించింది.
మంత్రుల మధ్య విభేదాలకు కారణమయ్యేలా సమాచారాన్ని లీక్ చేస్తున్నారని, మేడారం పనుల టెండర్లలోనూ గోల్‌మాల్‌కు యత్నించారని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది.
సెటిల్మెంట్లు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. తీవ్రంగా స్పందించిన CM రేవంత్ ఆయనను తొలగించాలని నేరుగా ఆదేశించినట్లు సమాచారం.
Also Read:BB9:ఆరో వారం నామినేషన్స్ పూర్తి
- Advertisement -

