- Advertisement -
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ వలసదారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమగ్ర NRI పాలసీ కోసం కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. IFS అధికారి డా. బీఎమ్ వినోద్ కుమార్ కమిటీ చైర్మన్ గా ,మంధ భీమ్ రెడ్డి వైస్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు.
కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, TGMDC చైర్మన్ అనిల్ కుమార్, ప్రవాసులు మరియు NRI నిపుణులు ఉన్నారు.
Also Read:బర్డ్ ఫ్లూ.. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే!
మొత్తం 15 మందితో కమిటీ ఏర్పాటు చేయగా సమగ్ర వలస విధానం రూపకల్పనకు సూచనలు ఇవ్వనుంది కమిటీ.
- Advertisement -