అనుపమ ఛాలెంజ్‌ను స్వీకరించిన నటుడు గోవింద్ పద్మసౌర్య

219
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు పట్టంబి (కేరళ) లోని తన నివాసంలో మొక్కలు నాటారు ప్రముఖ హీరో ; యాంకర్ గోవింద్ పద్మ సౌర్య.

ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపిన గోవింద్…గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది మంచి కార్యక్రమం అని దీన్ని ప్రారంభించి ముందు తీసుకోనిబోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా తను మరో కొంతమంది నటులకు ఈ చాలెంజ్ అని ఇవ్వడం జరిగింది మియా; ఉన్న ముకుందన్; ప్రియమణి రాజ్; నీరవ్ బవ్లేచ; నీరంజను అనుపు లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -