వరంగల్‌లో గవర్నర్‌కు ఘనస్వాగతం…

430
governor
- Advertisement -

వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు ఘనస్వాగతం పలికారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు,ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్.

హన్మకొండ హరిత కాకతీయ హోటల్‌కు చేరుకోగా మంత్రులతో పాటు అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రూరల్ కలెక్టర్ హరిత, సీపీ డా రవీందర్ , మేయర్ గుండా ప్రకాష్ రావు, ఎమ్మెల్యే అరురి రమేష్, ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు గవర్నర్ తమిళిసై.

Grand welcome to governor Tamilisai at warangal. minister errabelli dayakarrao,sathyavathi rathod,vinay bhasker welcomes governor.

- Advertisement -