కమల్..ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

17
- Advertisement -

లోకనాయకుడు కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కమల్ – శంకర్ కాంబోలో ఇండియన్ 2 వస్తుండగా దీంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898ఏడీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది.

ఇండియన్‌ 2 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా కల్కి 2898 ఏడీ జూన్‌లోనే రానున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే జూన్‌లో ఉలగనాయగన్‌ అభిమానులకు డబుల్‌ ఫీస్ట్‌ పక్కా.

ఇండియన్‌ 2లో కమల్ సరసన కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తుండగా బాబీ సింహా, సిద్దార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, స‌ముద్రఖని ఇత‌ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు ఇండియన్ 3 కూడా వస్తుందని మేకర్స్ ప్రకటించారు.

Also Read:5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు..మరో 2 పెండింగ్!

- Advertisement -