విద్యుత్ వెలుగులు..సీఎండీలు,డైరెక్టర్ల పదవీకాలం పొడగింపు

241
power-to-farmers

తెలంగాణలో విద్యుత్ వెలుగులు నింపుతున్న అధికారులకు గుడ్ న్యూస్ అందించారు సీఎం కేసీఆర్. ట్రాన్క్ కో, జెన్ కో, ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు, డైరెక్టర్ల పదవీకాలం పొడిగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఉత్తర, దక్షిణ డిస్కం, రెడ్ కోల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, జానయ్య పదవీకాలం పొడిగించారు. వీరితో పాటు మరో 20 మంది డైరెక్టర్ల పదవీకాలం కూడా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.