స్థిరంగా బంగారం ధరలు…

251
gold
- Advertisement -

కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,360 కి చేరింది. బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు భారీగా పెరిగిపోయాయి. కేజీ వెండి ధర రూ. 600 పెరిగి రూ. 75, 100 కి చేరాయి.

- Advertisement -