స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

94
gold

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,910 ఉండగా… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,180గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,490గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 51,790గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 49,060గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 53,510గా ఉంది.