పెరిగిన బంగారం,వెండి ధరలు!

86
gold

దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.46,800కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.51,060కి చేరింది.బంగారం బాటలోనే వెండి కూడా స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర రూ. రూ.100 పెరిగి రూ.72,400కి చేరింది.