- Advertisement -
ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.89,225గా ఉండగా కేజీ వెండి ధర రూ.99,860గా ఉంది. విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.89,225గా ఉండగా కేజీ వెండి ధర రూ.99,860గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ గోల్డ్ ధర 11 డాలర్లు పెరిగి 2940 డాలర్లకు చేరింది. ఔన్స్ సిల్వర్ ధర 32.84 డాలర్లుగా ఉంది.
ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉండగా డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది.
Also Read:TTD: అనంతాళ్వారు 971వ అవతారోత్సవం
- Advertisement -