నేటి బంగారం, వెండి ధరలివే

126
gold
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్ధిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,140గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040గా ఉంది. బంగారం ధరలు స్ధిరంగా ఉంటే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి రూ.700 తగ్గి రూ.67,200గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,500.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,210గా నమోదైంది.

- Advertisement -